నల్లగొండ కలెక్టరేట్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!
* జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ * సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు * హాజరైన జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టరేట్ సిబ్బంది ప్రజా సంక్షేమం న్యూస్-నల్లగొండ: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ బి. చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించారు.ఈ...