నల్లగొండ జిల్లా ఫోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు!

పోక్సో కేసు నిందితుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..5వేల జరిమానా 7 లక్షల పరిహారం... ఏళ్ల తరబడి కొనసాగిన కేసు విచారణకు న్యాయస్థానం తీర్పుతో ముగింపు.! (ప్రజాసంక్షేమం న్యూస్-నల్లగొండ) 2020 సెప్టెంబర్ 8న డిండి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికకు సంబంధించిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది.ఆ రోజు జరిగిన ఘటనతో మొదలైన పోలీసుల దర్యాప్తు చివరకు నిందితుడికి శిక్ష పడే వరకు సాగింది.బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు FIR నంబర్ 97/2020 నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.విచారణలో ప్రతాప్‌నగర్‌కు చెందిన ఆటో...