నిరుద్యోగులకు సువర్ణావకాశం: HYDRAA (హైడ్రా) DRF లో 150 కాంట్రాక్ట్ ఉద్యోగాలు!
హైదరాబాద్ (ప్రజా సంక్షేమం): హైదరాబాద్‌లో పనిచేసేందుకు హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (HYDRAA DRF) భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన 150 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 📌 ఖాళీల వివరాలు: * DRF అసిస్టెంట్లు: 100 పోస్టులు * హెవీ వెహికల్ డ్రైవర్లు: 50 పోస్టులు 📌 ముఖ్య నిబంధనలు & అర్హతలు: * విద్యా అర్హత: 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. * వయోపరిమితి: 35...