నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి’ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం’ ప్రారంభం:
ప్రజా సంక్షేమం న్యూస్ -హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన "ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం"ను నూతనంగా ప్రారంభించింది. ఈ పథకాన్ని బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని తెలంగాణ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అమలు చేయనున్నారు. అర్హులైన వెనుకబడిన తరగతుల (BC) నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు. అర్హతలు & నిబంధనలు: * వయోపరిమితి: 18 నుండి...