నెక్స్ట్ జనరేషన్ పంచాయతీ సంస్కరణలు: పార్లమెంటరీ స్థాయీ సంఘం సంచలన నివేదిక!

సప్తగిరి శంకర్‌ ఉలాకా నేతృత్వంలో పార్లమెంట్‌కు నివేదిక సమర్పణ 'గ్రామ స్వరాజ్యం' సాధనే లక్ష్యంగా కీలక సిఫార్సులు మహిళా ప్రజాప్రతినిధుల భర్తల 'ప్రాక్సీ పాలన'కు చెక్ పెట్టాలని సూచన న్యూఢిల్లీ/హైదరాబాద్ (ప్రజా సంక్షేమం): దేశంలోని పంచాయతీరాజ్ సంస్థలను (PRIs) ఆర్థికంగా, పాలనాపరంగా స్వయం ప్రతిపత్తి కలిగిన సమర్థవంతమైన స్థానిక ప్రభుత్వాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా "నెక్స్ట్ జనరేషన్ పంచాయతీ సంస్కరణల" (Next-Generation Panchayat Reforms) పై గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సప్తగిరి శంకర్ ఉలాకా నేతృత్వంలో పార్లమెంట్‌కు సమగ్ర నివేదిక సమర్పించారు....