నేడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టీమ్స్ హాస్పిటల్ ప్రారంభం!
ప్రపంచ స్థాయి వైద్యం తెలంగాణ ప్రజలకు అందుబాటులో! అత్యధిక సదుపాయాలతో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టీమ్స్ సనత్ నగర్ హాస్పిటల్ ప్రారంభం. *16 అల్ట్రా మోడల్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు *30పడకల డయాలసిస్ యూనిట్ 4 షిఫ్ట్ లో 24 గంటల సేవలు. *ఉద్యోగుల ఆరోగ్య పథకం కోసం ప్రత్యేకంగా 100 పడకలు. *విదేశీ రోగుల మెడికల్ టూరిజం కోసం 100 ప్రత్యేక పడకలు. *రెండు అదనాతన క్యాద్ ల్యాబ్ లు. *3005 ICU పడకలు. *128 Slice సిటీ స్కాన్ & 3D...