నేర నియంత్రణపై ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక ఆదేశాలు
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి.. నిందితులకు శిక్ష పడేలా పక్కా ఆధారాలు సేకరించాలి నల్గొండ జిల్లాలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, నేరాల నివారణకు చేపడుతున్న చర్యలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో నమోదవుతున్న నేరాల తీరు, కేసుల దర్యాప్తు పురోగతిని సమగ్రంగా సమీక్షించిన ఎస్పీ.. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నిందితులకు శిక్ష పడేలా పక్కా ఆధారాలు సేకరించాలని...