PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 2:37 am Posted by : Praja Sankshemam News

న్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల నుండి స్వీకరించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి హాజరు కావడం జరిగింది.