పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ-దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌!

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. మహాలక్ష్మి హామీ అమలుకు కట్టుబడి ఉన్నాం! దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌! పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ! మెదక్‌ ఖిల్లాకు ప్రత్యేక తపాలా కవర్‌ ఆవిష్కరణ! కస్తూర్బా విద్యాలయంలో నూతన భవన ప్రారంభం:గనుల శాఖ మంత్రి డాక్టర్‌ జీ. వివేక్‌ వెంకటస్వామి ప్రజా సంక్షేమం న్యూస్ యువతకు నైపుణ్య శిక్షణ, మహిళలకు ఆర్థిక స్వావలంబన, విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు, పారిశ్రామిక రంగానికి అవసరమైన నైపుణ్య మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని...