పల్టీ కొట్టిన శ్రీచైతన్య స్కూల్ బస్సు!

ప్రజా సంక్షేమం న్యూస్ జి కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద తారకరామ కాలువలో పల్టీ కొట్టిన ఇబ్రహీంపట్నం కు చెందిన శ్రీచైతన్య స్కూల్ బస్సు ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులువిద్యార్థులు బయటకు తీస్తున్న స్థానికులు,రైతులుప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది....