పాఠాలు చెప్పిన టీచర్ని పరలోకానికి పంపిన పదో తరగతి విద్యార్థి!
నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో వెలుగులోకి సంచలన నిజాలు! 27 సార్లు పొడిచి ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసిన టెన్త్ క్లాస్ విద్యార్థులు! ఎట్టకేలకు కనిపెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు! ప్రజా సంక్షేమం న్యూస్ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి బేబీ కాలనీకి చెందిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కే రూపా రెడ్డి ఈనెల11న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ దారుణ హత్యకు పాల్పడింది ఆ స్కూల్ లో పదో తరగతి (15) చదువుతున్న విద్యార్థి గా గుర్తించిన పోలీసులు....