పాలిటెక్నిక్‌ల బలోపేతానికే పునర్వ్యవస్థీకరణ:మంత్రి వివేక్ వెంకటస్వామి

విద్యార్థులు, ఉద్యోగుల ప్రయోజనాలకు పూర్తి రక్షణ: పాలిటెక్నిక్ విద్యను శక్తి పరిధిలోకి తీసుకురావడంపై మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టత: పరిశ్రమలతో అనుసంధానం..ఉపాధి అవకాశాల విస్తరణే లక్ష్యం: ప్రజా సంక్షేమం న్యూస్ పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపేతం చేయడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించడం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పరిపాలనా పునర్వ్యవస్థీకరణ చేపట్టిందని శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్) మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.సచివాలయంలో గురువారం వివేక్ వెంకటస్వామి మీడియాతో...