పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే జీవో 97పై కమిటీ ఏర్పాటు!

ప్రజాసంక్షేమం న్యూస్ పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే జీవో 97పై కమిటీ ఏర్పాటు కమిటీ చైర్మన్‌గా కె.కేశవరావు, సభ్యులుగా కోదండరామ్ శాంతా సిన్హా, నవీన్ మిట్టల్,శక్తి శాఖ కార్యదర్శి,సాంకేతిక విద్య కమిషనర్‌లను నియమిస్తూ కమిటీ ఏర్పాటు 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించిన ప్రభుత్వం.