పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పాదయాత్రను జయప్రదం చేయండి

- సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు పిలుపు - పాదయాత్ర వాల్ పోస్టర్ ఆవిష్కరణ ప్రజా సంక్షేమం న్యూస్ తేదీ: 26-08-2026 జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, కాలువల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాదయాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు....