పేదల ఇళ్ల నిర్మాణానికి పారిశ్రామిక తోడ్పాటు.. ఇందిరమ్మ ఇళ్లకు రూ.230 కే సిమెంట్ బస్తా!మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పేదల ఇళ్ల నిర్మాణానికి పారిశ్రామిక తోడ్పాటు..ఇందిరమ్మ ఇళ్లకు రూ.230 కే సిమెంట్ బస్తా! పరిశ్రమల సామాజిక బాధ్యతకు మంత్రి పొంగులేటి ప్రశంసలు! ప్రజా సంక్షేమ న్యూస్ - హైదరాబాద్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పధకంలో సిమెంట్ పరిశ్రమలు భాగస్వాములు కావాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఇందిరమ్మ...