పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం న్యూస్, భువనగిరి ఆగస్టు 31: సోమవారం భువనగిరి పట్టణ పరిధిలోని సింగన్నగూడెం వద్ద నిర్మించిన 444 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయంలో నూతనంగా సిద్ధం చేసిన 120 ఇళ్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారు హస్తగతం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించి, లబ్ధిదారులతో కలిసి...