ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుల్స్.. కేంద్రం, FSSAI తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి
న్యూఢిల్లీ | 1: అధిక మోతాదులో చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులు ఉన్న ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై ముందు భాగంలో స్పష్టమైన Front-of-Pack Warning Labels ఏర్పాటు చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం, FSSAI తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.జస్టిస్ J.B. పర్దీవాలా, జస్టిస్ K. వినోద్ చంద్రన్ ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ప్రజల ఆరోగ్యాన్ని, ముఖ్యంగా పెరుగుతున్న పిల్లల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. ప్యాకేజ్డ్ ఆహారాల్లో అధికంగా ఉండే చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వుల వల్ల...