ప్రజా భవన్ లో ముగిసిన కాంగ్రెస్ కీలక నేతల సమావేశం:
• ప్రజా భవన్ లో మంత్రులు బట్టి విక్రమార్క,ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి. • ఇటీవల పార్టిలో జరిగిన పరిణామాలపై నేతలు చర్చించినట్లు సమాచారం. • నా నియోజక వర్గ పెండింగ్ బిల్లుల కోసమే ప్రజాభవన్ లో భట్టినీ కలిశా - ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను వెళ్ళే సరికి ప్రజాభవన్ లో కొండా మురళి ఉన్నారు నాకు ప్రజా భవన్ లో కొండా మురళి కలిశారు రాజకీయ భేటీతో నాకు సంబంధం...