“ప్రజా యుద్ధ నౌక గద్దర్” డాక్యుమెంటరీ పోస్టర్ విడుదల!
డాక్యుమెంటరీ పోస్టర్‌ను విడుదల చేసిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు! ప్రజా సంక్షేమం న్యూస్ ప్రజా ఉద్యమాలకు చిరునామా గద్దర్ అని, పీడిత ప్రజల గొంతుకగా తన ఆట, పాటలతో కోట్లాది మందిని ఉద్యమం వైపు నడిపించిన మహనీయుడని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు కొనియాడారు. గద్దర్ అన్న అంటే తనకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభిమానమని, ఆయన పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ సినీ అవార్డులను అందిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు....