ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తీర్పు రిజర్వ్: తెలంగాణ హైకోర్టు
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 16వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను కొట్టివేస్తూ స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ నాయకులు ఈ పిటిషన్ విచారణలో భాగంగా,బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి,లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ కూడా చేశారని, ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు అన్ని ఆధారాలను కోర్టుకు...