ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి: ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్

ప్రజా సంక్షేమం న్యూస్ - యాదాద్రి భువనగిరి: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ నాయకులు,ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎర్రోళ్ల శాంతి కుమార్ డిమాండ్ చేశారు.సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ,ధర్మ సమాజ్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా శాంతి కుమార్ మాట్లాడుతూ.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 33 లక్షల మంది విద్యార్థులకు రూ.12 వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో...