“ఫ్రేమ్స్ ఆఫ్ ఫౌండర్స్” కార్యక్రమంలో క్రియేటివ్ ఇండస్ట్రీస్‌పై విజయవంతంగా వర్క్‌షాప్

ప్రజా సంక్షేమం న్యూస్ “రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ MSME పెర్ఫార్మెన్స్” (RAMP) పథకం కింద “ఫ్రేమ్స్ ఆఫ్ ఫౌండర్స్” కార్యక్రమంలో భాగంగా, సినిమాటికా ఎక్స్‌పో మరియు సినికా క్రియేటర్స్ కౌన్సిల్, NI-MSME (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) సహకారంతో క్రియేటివ్ ఇండస్ట్రీస్‌లోని అవకాశాలను ప్రోత్సహించే వర్క్‌షాప్‌ను నల్గొండ IT హబ్‌లో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాల నుంచి అభ్యర్థులు పాల్గొన్నారు.ఫిల్మ్‌మేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), యానిమేషన్, సినిమా ప్రొడక్షన్, స్టోరీటెల్లింగ్ తదితర సృజనాత్మక...