బస్సు ఢీకొని 21 నెలల చిన్నారి దుర్మరణం: తుమ్మలగూడెంలో తీవ్ర విషాదం!

* పెద్ద కుమార్తెను బస్సు ఎక్కించేందుకు వచ్చి.. చిన్న కుమార్తెను కోల్పోయిన తండ్రి * డ్రైవర్ నిర్లక్ష్యంతో చిన్నారిపై నుంచి వెళ్లిన బస్సు చక్రాలు – అక్కడికక్కడే మృతి * కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రామన్నపేట పోలీసులు ప్రజా సంక్షేమం న్యూస్-రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం (ఇంద్రపాలనగరం) గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ అజాగ్రత్త, నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో కేవలం 21 నెలల పసికందు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం...