బీసీ మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ!బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
*ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1,000 మంది మహిళలకు లబ్ధి. *బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్... త్వరలోనే మార్గదర్శకాల విడుదల. *ఆన్‌లైన్ మరియు మీ-సేవ (Meeseva) ద్వారా దరఖాస్తుల స్వీకరణ. ప్రజా సంక్షేమం న్యూస్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల (BC) మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధిని ప్రోత్సహించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ మహిళలు సొంతంగా ఉపాధి పొంది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, వారి శ్రమను తగ్గించి వేగంగా కుట్టు పనులు చేసుకునేందుకు ఉచితంగా అధునాతన ఆటోమేటిక్ కుట్టు మిషన్లను...