ప్రజా సంక్షేమం న్యూస్
భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలో హేజోలో ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికుల మృతి.మరో ఇద్దరి పరిస్థితి విషమం.మరో 12 మందికి గాయాలుపెద్ద ఎత్తున ఎగిసిపడుతోన్న మంటలు దట్టంగా అలముకున్న పొగ మూడు నెలల వ్యవధిలో కంపెనీలో రెండోసారి పేలిన రియాక్టర్
కంపెనీ నుంచి వెలుబడుతోన్న విష రసాయనాలు ఘాటైన వాసన వెదజల్లడంతో సమీప గ్రామాల ప్రజల ఉక్కిరిబిక్కిరి దోతిగూడెం, అంతమ్మగూడెం వరకు వ్యాపించిన రసాయనాల ఘాటు ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నా కూడా రసాయనాలు లీక్ అవుతుండటంతో పెద్ద ఎత్తున పొగ వ్యాపిస్తుంది.