మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోమటిరెడ్డి లక్ష్మి జన్మదిన వేడుక.

ప్రజా సంక్షేమం న్యూస్. మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు.. మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ గారి సతీమణి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి మేడం గారి జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కోమటిరెడ్డి లక్ష్మి మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమెకు భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలు,...