మాల అమరవీరులకు హాలియా లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఘనంగా నివాళులు
హాలియా (ప్రజా సంక్షేమం న్యూస్): మాలల భావితరాల భవిష్యత్ కొరకు తమ ప్రాణాలని పణంగాపెట్టి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాడి అమరులైన పివి రావు గారు పానంగి శేషయ్య గారు గోపతోటి నారాయణ గారు మాల అమరవీరులకు హాలియా లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన లకుమాల మధుబాబు మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు ఎన్నమాల సత్యం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య గారి...