PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 8:26 am Posted by : Praja Sankshemam News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టిన 18 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు!

CLP లో ప్రెస్ మీట్…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా.. ప్రెస్ మీట్ పెట్టిన 18 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..
కొండా సురేఖను మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలి పార్టీ నుండి సస్పెండ్ చేయాలి…
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… చిన్నా రెడ్డి ల పై కూడ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి….

ప్రజా సంక్షేమం న్యూస్
కొండా సురేఖను మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.చిన్నా రెడ్డి ల పై కూడ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా CLP లో 18 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.
నాయిని రాజేందర్ రెడ్డి
కేఆర్ నాగరాజు
బీర్ల ఐలయ్య
మధుసూదన్ రెడ్డి
రేవూరి ప్రకాష్ రెడ్డి
దొంతి మాధవరెడ్డి
మందుల సామెల్
వెడ్మ బొజ్జు
వేముల వీరేశం
బుయ్యని మనోహర్ రెడ్డి
కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
బత్తుల లక్ష్మా రెడ్డి
బాలు నాయక్
వీర్లపల్లి శంకర్
కుంభం అనిల్ కుమార్ రెడ్డి
చిక్కుడు వంశీకృష్ణ
బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ
బస్వరాజు సారయ్య ఎమ్మెల్సీ