ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టిన 18 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు!
CLP లో ప్రెస్ మీట్... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా.. ప్రెస్ మీట్ పెట్టిన 18 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. కొండా సురేఖను మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలి పార్టీ నుండి సస్పెండ్ చేయాలి... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... చిన్నా రెడ్డి ల పై కూడ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.... ప్రజా సంక్షేమం న్యూస్ కొండా సురేఖను మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.చిన్నా రెడ్డి ల పై కూడ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని...