మునుగోడులో ఆయిల్ ఫాం సాగు సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహకం. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ప్రజా సంక్షేమం న్యూస్ చండూరు చండూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి శ్రీ కె నాగమల్లేశ్వరరావు గారి అధ్యక్షతన మరియు ఎంపీడీవో బండారు యాదగిరి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలపై మరియు సామర్ధ్య పెంపుదల కార్యక్రమాలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు శాసనమండలి సభ్యులు శ్రీ నెల్లికంటి సత్యం గారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వివిధ గ్రామాల సర్పంచులు హాజరైనారు ఈ...