మైనర్ బాలికపై అత్యాచారం, అపహరణ కేసులో నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

మైనర్ బాలికపై అత్యాచారం, అపహరణ కేసులో నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష రూ.7,000 జరిమానా.. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం మైనర్ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి నల్గొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.7,000 జరిమానా విధించిందని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గారు తెలిపారు. 2020 సంవత్సరంలో మిర్యాలగూడ II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి క్రైమ్ నంబర్ 97/2020, SC No.198/2020లో...