యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి BC SC ST-JAC & DSP సంయుక్త ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ

రూ. 14 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి భువనగిరి (ప్రజా సంక్షేమం న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ. 14 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, BC SC ST-JAC మరియు DSP(ధర్మ సమాజ్ పార్టీ) సంయుక్త ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు.BC SC ST-JAC మరియు DSP జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల శాంతి కుమార్ గారి ఆధ్వర్యంలో సోమవారం...