యూనిఫామ్‌డ్ సర్వీసెస్ (పోలీస్) ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి మరో రెండేళ్లు పెంపు!
ప్రజా సంక్షేమం న్యూస్ యూనిఫామ్‌డ్ సర్వీసెస్ (పోలీస్) ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్, ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఎక్సైజ్, రవాణా, అటవీ శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటికే 18.05.2026న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ యూనిఫామ్‌డ్ సర్వీసెస్ పోస్టులకు నిర్దేశిత గరిష్ట వయోపరిమితికి అదనంగా ఐదేళ్ల వయో సడలింపు కల్పించారు. తాజాగా...