రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా.. అభివృద్ధి, సంక్షేమానికి ఎక్కడా కొరత రానివ్వం.మంత్రి పొంగులేటి

ప్రజాసంక్షేమం న్యూస్ -నల్లగొండ ఈ రోజు మహబూబాబాద్ జిల్లాలో పర్యటనలో భాగంగా విస్తృతంగా పర్యటించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,సహచర మంత్రి Danasari Seethakka గారు , ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ గారు, ఎంపీలు Vem Narender Reddy గారు, బలరాం నాయక్ గారు, ఎమ్మెల్యే లు మురళి నాయక్ గారు, కే.ఎల్. నాగరాజు గారు, జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం జరిగింది.ఈ సందర్భంగా కేసముద్రంలో రూ.1.90 కోట్లతో నిర్మించిన...