రైతులు ఎట్టిపరిస్థితుల్లో వరి వేసుకోవద్దు..ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రైతులు ఎట్టిపరిస్థితుల్లో వరి వేసుకోవద్దు... సాగునీటి సలహా మండలి సమావేశంలో ప్రాజెక్టుల నీటి లభ్యతపై సమీక్ష హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు తాగునీటికే మొదటి ప్రాధాన్యత.. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచన నల్లగొండ (ప్రజా సంక్షేమం): కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో జిల్లాలోని వివిధ ప్రాజెక్టులలో నీటి లభ్యత, వినియోగం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు మరియు...