లంచం నిరూపిస్తే తక్షణ రాజీనామా: చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు

అసత్య ఆరోపణలపై చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆగ్రహం.. గుడిలో ప్రమాణానికి ముహూర్తం ఖరారు! ప్రమాణం చేయడానికి రాకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలి.. ప్రజా సంక్షేమం న్యూస్-చండూరు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు ఇప్పుడు రెండు పక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లకు దారితీశాయి. అసలు చండూరు బస్సు షెల్టర్ నిర్మాణం వెనుక రూ.12 లక్షల వసూళ్ల రగడ ఏమిటి? దేవుని గుడిలో ప్రమాణానికి మాజీ ఎమ్మెల్యే హాజరవుతారా లేదా? అన్నది ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.రాజకీయాల్లో ఆరోపణలు...