లోక్యతండలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆకస్మికంగా పర్యటన

నల్లగొండ జిల్లా లోని త్రిపురారం మండలం చేశారు . ఇటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ,ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న కలెక్టర్ వారి సమస్యల పరిష్కారానికి అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు.జారీ చేశారు . గ్రామంలో ప్రస్తుతం 43 పింఛన్లు ఉండగా మరో 13 పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు . సుమారు 40 కుటుంబాలకు నల్లా కనెక్షన్లు లేవని కలెక్టర్ దృష్టికి గ్రామస్థులు.తీసుకురాగా వెంటనే స్పందించి నీటి సరఫరా లైన్ పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశం జారీచేశారు గుడిసెలో నివసిస్తున్న...