లో-వోల్టేజ్-కరెంటు కోతలు-రైతుల కరెంటు కష్టాలపై విద్యుత్ SE కార్యాలయం ముట్టడించిన బీఆర్‌ఎస్ శ్రేణులు:
రైతులకు కరెంటు ఇవ్వలేని కాంగ్రెస్ పాలన ఎందుకు? రైతుల కరెంటు కష్టాలపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమరశంఖం! విద్యుత్ SE కార్యాలయం ముట్టడించిన బీఆర్‌ఎస్ శ్రేణులు... లో-వోల్టేజ్‌తో మోటర్లు కాలిపోతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రజా సంక్షేమం న్యూస్: కరెంటు కోతలతో పంటలు ఎండిపోతుంటే రైతుల గోడు స్థానిక జిల్లా మంత్రులకు,ప్రభుత్వానికి వినిపించడంలేదా!అని నకిరేకల్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరువర్తి లింగయ్య రైతులతో విద్యుత్ SE కార్యాలయం ముట్టడించి వినూత్న నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 24 గంటల నాణ్యమైన...