వరంగల్ రైల్వే స్టేషన్లో ఇద్దరు దొంగల అరెస్ట్

నిన్నటి రోజు 11-08-2026 మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో వరంగల్ GRP CI గారు శ్రీ V. నరేష్ కుమార్ గారు వరంగల్ GRP HC S.రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ రాము, RPF-CIB HC N.రమేష్ మరియు RPF వరంగల్ ASI P. దుర్గాప్రసాద్,HC S. శ్రీనివాస్ తో కలిసి వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ 2 & 3 న్యూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సమీపాన తనిఖీలు చేస్తుండగా ఇద్దరు మగ వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండగా అట్టి వారిని విచారించగా తమ...