విబ్ జి రామ్ జి పథకం కింద ఎకో పాండ్ మరియు వెదురు సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి!మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

- ప్రభుత్వం నిర్ధారించిన 9 వరి రకాలను వేసిన రైతులు రిజిస్ట్రి చేసుకునేలా రైతు వేదికల ద్వారా తెలియజేయాలి. - పంటల ప్రస్తుత స్థితిగతులతో మంత్రి ఆరా! - డిపార్ట్ మెంట్ల వారిగా ఆస్థులు మరియు భూముల వివరాలు ప్రభుత్వానికి అందించాలి. - నకిలీ డిఏపి తయారుచేసిన వారిపై కఠిన చర్యలు.. 8 మందిపై కేసులు, 6 గురు అరెస్ట్. - మార్కెట్లలో ఆర్ డి వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి – మార్కెటింగ్ డైరెక్టర్ కు ఆదేశం. ప్రజా సంక్షేమం న్యూస్ సచివాలయంలో తన...