వీబీజీ–రామ్ జీ ఉద్యోగుల డిమాండ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెన్‌డౌన్, షట్‌డౌన్ నిరసనలు

కేంద్ర ప్రభుత్వం పాత ఉపాధి హామీ పథకం స్థానంలో నూతనంగా తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) లేదా వీబీజీ–రామ్ జీ (VB-G RAM G) పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ న్యాయమైన మరియు సమ్మెలు నిర్వహిస్తున్నారు.ఈ నిరసనకు సంబంధించిన ముఖ్యమైన ఉద్యోగుల డిమాండ్లు ఇక్కడ చూడవచ్చు ప్రధాన డిమాండ్లుపే స్కేల్ అమలు: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న బేసిక్ వేతన శ్రేణిని (Pay Scale) వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి విభాగంలోని ఇతర సంస్థల...