శ్రీశైలానికి భారీ వరద సూచన

ఆదివారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయానికి సుమారు 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరే అవకాశం.రోజుకు సుమారు 17 టీఎంసీల మేర నీరు జలాశయంలోకి చేరనున్నట్లు అంచనా.పశ్చిమ కనుమల్లో భారీ వర్షాల కారణంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలో వరద ప్రవాహం పెరుగుతోంది.ప్రస్తుతం ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి 1.10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ (నారాయణ సాగర్) ప్రాజెక్టు నుంచి కూడా దాదాపు అదే స్థాయిలో నీటి విడుదల కొనసాగుతోంది.మహారాష్ట్రలోని భీమా (ఉజ్జయిని) ప్రాజెక్టు నుంచి 90 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.భీమా...