షెడ్యూల్డ్ కులాలు,తెగల పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి:ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లిస్తే కఠిన చర్యలు! ​నల్గొండ సమీక్షలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరిక! ఆర్ఓఆర్, అట్రాసిటీ కేసుల పరిష్కారానికి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు! ప్రజా సంక్షేమం న్యూస్ షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి అభివృద్ధి కి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు పకడ్బందీగా అమలు కావాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.బుధవారం ఆయన కమిషన్ సభ్యులతో కలిసి నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదీత్య భవన్లో జిల్లాలోని...