సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ – ధైర్యానికి ప్రతీక!తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిలకరాజు సతీష్ కుమార్

ప్రజా సంక్షేమం న్యూస్-నల్లగొండ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ చరిత్రలో ధైర్యసాహసాలకు,సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలిచిన మహావీరుడు.సామాన్య ప్రజలపై జరుగుతున్న అణచివేతను ఎదిరించి,బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడారు.సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసి తనదైన పోరాట పంథాను కొనసాగించారు.పాపన్నగౌడ్ జీవితం ధైర్యం,ఆత్మగౌరవం,సమానత్వం,ప్రజలకోసం పోరాటం వంటి విలువలకు స్ఫూర్తినిస్తుంది.ఆయన ఆశయాలను నేటి తరానికి పరిచయం చేయడం,ఆయన పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిలకరాజ సతీష్ కుమార్ జిల్లా...