PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 3:27 pm Posted by : guntakamadhu@gmail.com

సినిమా టికెట్ ధరలు, థియేటర్ల నిర్వహణపై కీలక ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం


సినిమా టికెట్ ధరలు,థియేటర్ల నిర్వహణపై కీలక ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వంసింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్ నిర్దిష్టమైన టికెట్ ధరలు ఖరారు నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియంలో కనిష్ఠంగా రూ.30,గరిష్ఠంగా రూ.70,ప్రీమియంలో కనిష్ఠంగా రూ.50,గరిష్ఠంగా రూ.100 ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియంలో కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.150ఏసీ థియేటర్లలో ప్రీమియంలో కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.200 స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియంలో కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250 ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.