సివిల్ జడ్జి నియామకాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు:

ప్రజా సంక్షేమం న్యూస్ సివిల్ జడ్జి నియామకాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు: 3 ఏళ్ల ప్రాక్టీస్ నిబంధన 1 సంవత్సరానికి తగ్గింపు.సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో విధించిన 3 సంవత్సరాల న్యాయవాద ప్రాక్టీస్ నిబంధనను 1 సంవత్సరానికి కుదిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. యువ న్యాయవాదులు, మహిళా అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 31 మార్చి 2027 వరకు వచ్చే నోటిఫికేషన్లలో ఎలాంటి ముందస్తు ప్రాక్టీస్ అనుభవం లేకుండానే లా గ్రాడ్యుయేట్లు...