PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 2:16 pm Posted by : Praja Sankshemam News

స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ ఆందోళన…

నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌కు కదం తొక్కిన విద్యార్థి లోకం…

సుమారు 3 వేల మంది విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు…

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్…

వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీగా కలెక్టరేట్‌కు తరలివచ్చారు…

విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నినాదాలు…

పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని అధికారులకు విజ్ఞప్తి…