స్కూల్ ఎడ్యుకేషన్,టి-సాట్ మధ్య విద్యా ప్రసారాలపై కుదిరిన ఎంఓయూ!

ఎంఓయూపై డైరెక్టర్ నవీన్ నికోలస్ మరియు టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి సంతకాలు‘పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్’,‘పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళల్లో ప్రత్యేక ఆన్ లైన్ డిజిటల్ క్లాసెస్’‘టి.ఎల్.ఎం మేళా’, ఉపాధ్యాయులకు టి-సాట్ వేదికగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు హైదరాబాద్ లోని డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఉదయం ఒప్పంద పత్రాల మార్పిడి ప్రజా సంక్షేమం న్యూస్ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ అన్ని వేళలా అన్ లైన ద్వార అందించాలనే లక్ష్యంతో స్కూల్ ఎడ్యుకేషన్ మరియు టి-సాట్...