స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేయాలి: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

​ఆగస్టు 15 వేడుకల ఏర్పాట్లపై సమీక్షించిన నల్గొండ కలెక్టర్ ​వేడుకల్లో ప్లాస్టిక్ జెండాలు వాడొద్దు: కలెక్టర్ ఆదేశం ప్రజా సంక్షేమం న్యూస్-నల్లగొండ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం అయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈనెల 15 న నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా ముఖ్య అతిథి సందేశానికై ఈనెల 10లోగా అన్ని శాఖలు నివేదికలను పంపించాలన్నారు....