హజారి గూడెం గ్రామంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు!

ప్రజా సంక్షేమం న్యూస్ - హాలియా 80 స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, గ్రామ పంచాయతీ నిర్వహించిన వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేసిన సర్పంచ్ కూన్ రెడ్డి భాస్కర్ రెడ్డి గారు గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బుర్రి వెంకటేష్, వార్డ్ మెంబర్లు, పాఠశాల ఉపాధ్యాయురాలు దివ్యశ్రీ, అంగన్వాడి సిబ్బంది,...